Wednesday, January 15, 2025

విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలు అందించాలి

- Advertisement -
- Advertisement -

డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క

మన తెలంగాణ / హైదరాబాద్: విద్యుత్ వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించాలని డిప్యూటీ సిఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు.  సచివాలయంలో మంగళవారం ఆయన విద్యుత్ అకౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ( విఎఓఏటి) డైరీని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సిఎం మాట్లాడుతూ విద్యుత్ ఉద్యోగుల మరింత కష్టపడి పని చేసి ప్రభుత్వానికి మంచి పేరుతో తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు పి. అంజయ్య, ఎన్. అశోక్, నాసర్ షరీఫ్, పరమేశ్, స్వామి, అనిల్, అనురాధ, మురలయ్య, వెంకటేశ్వర్లు, వీరస్వామి, ప్రసాద్, మధు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News