Friday, December 20, 2024

షకిబ్ అల్ హసన్ పై తీవ్ర విమర్శల

- Advertisement -
- Advertisement -

శ్రీలంకతో జరిగిన మ్యాచ్ సందర్భంగా బంగ్లాదేశ్ కెప్టెన్ షకిబ్ అల్ హసన్ వ్యవహరించిన తీరుపై విమర్శల వర్షం కురుస్తోంది. లంక ఆటగాడు మాథ్యూస్ క్రీజులోకి వచ్చే సమయంలో కాస్త జాప్యం జరిగింది. ఈ క్రమంలో బంగ్లా సారథి షకిబ్ టైమ్‌డ్ ఔట్‌కు అప్పీల్ చేయడం, అంపైర్ మాథ్యూస్ ఔట్‌గా ప్రకటించడం జరిగిపోయింది.

అయితే ఈ విషయంలో షకిబ్ తీరును పలువురు మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు, వ్యాఖ్యతలు తప్పు పడుతున్నారు. షకిబ్ తీరు ఏ మాత్రం సమంజసంగా లేదని వారు విమర్శలు గుప్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News