Thursday, December 19, 2024

అధికారులపై అసహనం వ్యక్తం చేసిన మంత్రి మల్లారెడ్డి

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: తమ ఇంటిపై ఐటి దాడులపై తెలంగాణ కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఐటి రైడ్స్ పై స్పందిస్తూ… మేము దొంగ వ్యాపారాలు చేస్తున్నామా? స్మగ్లింగ్, క్యాసినోలు ఆడిస్తున్నామా? పేద పిల్లలకు చదువు అందిస్తున్నామన్నారు. రూ.35 వేలకు ఇంజినీరింగ్, ఎంబిఏ చదివిస్తున్నామని తెలిపారు. 200 మంది ఐటి అధికారులను తమ ఇంటిపైకి దౌర్జన్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది రాజకీయ కక్ష్యే అన్నారు. తన కొడుక్కి బాలేదని కనీసం చెప్పారా? టివిలో చూసి నాకు విషయం తెలిసిందని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News