Saturday, December 21, 2024

ఎఇఇ పరీక్షల తుది కీ విడుదల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : వివిధ శాఖలలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షల తుది కీ లను టిఎస్‌పిఎస్‌సి విడుదల చేసింది. ఈ పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీ లపై ఎలాంటి అభ్యంతరాలు స్వీకరించమని కమిషన్ స్పష్టం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News