Monday, January 20, 2025

కల్యాణలక్ష్మీ, సిఎం రిలీఫ్‌ఫండ్ చెక్కుల అందజేత

- Advertisement -
- Advertisement -

నారాయణఖేడ్ : మండల పరిధిలోని గంగాపూర్ గ్రామానికి చెందిన సంగెపు భాగ్యవతి కూతురు వివాహం జరగగా కల్యాణలక్ష్మీ పథకం ద్వారా మంజూరైన రూ.లక్షా116ల చెక్కు, కంగ్టి మండలంలోని తడ్కల్ గ్రామానికి చెందిన నర్సింలు కుమారుడు అంజయ్య ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం సిఎం రిలీఫ్‌ఫండ్ ద్వారా మంజూరైన రూ.27వేల చెక్కును, ఎన్కిమురి గ్రామానికి చెందిన డోంగరి యాదమని కూతురు వివాహంజరగగా కల్యాణలక్ష్మీ ద్వారా మంజూరైన రూ.లక్షా116ల చెక్కును ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అందజేశారు.

ఆయా కార్యక్రమంలో జడ్పిటిసి రాథోడ్‌లక్ష్మీబాయిరవీందర్‌నాయక్, ఆత్మకమిటీ చైర్మన్ రాంసింగ్, గంగాపూర్ పీఏసీఎస్ చైర్మన్ నర్సింహారెడ్డి, తడ్కల్ సర్పంచ్ గడ్డం మనోహర్, జుజాల్‌పూర్ సర్పంచ్ జైపాల్‌రెడ్డి, ఎంపీటీసీ అశోక్‌రెడ్డి, బస్వరాజ్, మోహన్‌రెడ్డి కల్హేర్ ఎంపీటీసీ సంగప్ప, తడ్కల్ మాజీ సర్పంచ్ నారాయణ, మాజీ ఆత్మకమిటీ చైర్మన్ దిలీప్, ఎక్బాల్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News