Wednesday, January 22, 2025

కార్వీ ఎండీ పార్థసారథిపై మరో కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

Karvy MD Partha Sarathi

హైదరాబాద్:  కార్వీ ఎండీ పార్థసారథిపై మరో కేసు నమోదయింది. యాక్సిస్ బ్యాంక్‌కు రూ.159 కోట్ల రుణాలు ఎగ్గొట్టినట్లు అభియోగం. గతంలో రూ.15 కోట్ల స్కామ్‌ కేసులో పార్థసారథిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటివరకు 8 మందిని సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేశారు. పార్థసారథితో పాటు సీఈవో రాజీవ్‌ రంజన్, కృష్ణ హరి, కృష్ణ, ప్రభాకర్, శ్రీనివాస రాజు, శేషసాయి, వరప్రసాద్‌‌లను  అరెస్టు చేశారు. ప్రస్తుతం కార్వీ ఎండీ పార్థసారథి చంచల్‌గూడ జైల్లో ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News