Thursday, January 23, 2025

కేంద్రమంత్రి నిర్మల సీతారామన్ కు మంత్రి హరీష్ రావు లేఖ

- Advertisement -
- Advertisement -

ఎపికి బదలాయించిన రూ.495 కోట్ల సిఎస్ఎస్ నిధులు తిరిగి ఇప్పించాలని మంత్రి హరీష్ రావు కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ కు లేఖ రాశారు. ఇప్పటికే రాష్ట్రం తరుపున ఎన్నో సార్లు లేఖలు రాశమని మంత్రి పేర్కొన్నారు. ఇప్పటికైన స్పందించి సిఎస్ఎస్ నిధులు తెలంగాణకు తిరిగి ఇప్పించాలని కేంద్రమంత్రిని హరీష్ రావు కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News