Wednesday, January 22, 2025

కేదార్‌నాథ్‌లోని గాంధీ సరోవర్‌లో దూసుకొస్తున్న హిమపాతం…

- Advertisement -
- Advertisement -

ఉత్తరాఖండ్ లోని కేదార్ నాథ్ లోని గాంధీ సరోవర్ లో హిమపాతం ముంచేస్తోంది. అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగలేదు. ఇంకా తాజా వార్తలు అందాల్సి ఉంది. కానీ ఈ హిమపాతం అబ్బురపరుస్తోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News