- Advertisement -
మన తెలంగాణ/హైదరాబాద్ : గ్రూప్ -4 ఫలితాలను తెలంగాణ ప బ్లిక్ సర్వీస్ కమిషన్ శుక్రవారం విడుదల చేసింది. అభ్యర్థుల ర్యాంకుల కమిషన్ మెరిట్ జాబితాను కమిషన్ ప్రకటించింది. 8, 180 గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి గతేడాది జులై ఒకటో తేదీన గ్రూప్-4 రాతపరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. అభ్యర్థులు కమిషన్ వెబ్‌సైట్‌లో ర్యాంకులు చూసుకోవాలని టిఎస్‌పిఎస్‌సి సూ చించింది. సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు ఎంపికైన అభ్యర్థుల వివరాలను త్వరలో వెల్లడిస్తామని క మిషన్ తెలిపింది. కమిషన్ రూ పొందించిన నిబందనల మేరకు రూపొందించిన జనరల్ ర్యాంకింగ్ లిస్టులో 7,26,837 మంది ఉన్నట్లు టిఎస్‌పిఎస్‌సి తెలిపింది.
- Advertisement -