Monday, December 23, 2024

చండీగఢ్ హాస్టల్ నుంచి అభ్యంతరకర వీడియోల విడుదల

- Advertisement -
- Advertisement -

 

Students scale gate

చండీగఢ్:  హాస్టల్‌లో దాదాపు 60 మంది బాలికలు స్నానాలు చేస్తున్న వీడియోలు లీక్ కావడంతో చండీగఢ్ యూనివర్సిటీలో భారీ నిరసన చోటుచేసుకుంది. ఆ వీడియోలను లీక్ చేసిన విద్యార్థినిని కూడా అరెస్టు చేశారు. అయితే అందులో ఒకే ఒక్క క్లిప్ ఉందని, అది వ్యక్తిగత వీడియో అని వర్సిటీ పేర్కొంది.

హాస్టల్‌లోని ఓ విద్యార్థిని హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన వ్యక్తితో వ్యక్తిగత వీడియోను షేర్ చేసిందని పోలీసులు తెలిపారు. కానీ విశ్వవిద్యాలయం ఒక ప్రకటనలో విద్యార్థుల ఆత్మహత్యలు, బహుళ అభ్యంతరకర వీడియోల లీక్ పుకార్లు అబద్ధం అని ఖండించింది. పోలీసులు కేసు నమోదు చేసి ఆ విద్యార్థినిని అదుపులోకి తీసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News