Monday, December 23, 2024

జ్వాల గుప్త టెన్నిస్ అకాడమీలో ముగ్గురు విద్యార్థులకు కరోనా..

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి: జిల్లాలో మొయినాబాద్ మండలంలోని నాగిరెడ్డి గూడ రెవెన్యూ పరిధిలో ఉన్న జ్వాల గుప్త టెన్నిస్ అకాడమీలో కరోనా కలకలం సృష్టించింది. అకాడమీలో ముగ్గురు ప్రైవేట్ విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యింది. చెన్నైలో నిర్వహించిన ఓ టోర్నమెంట్ కి వెళ్లి వచ్చిన విద్యార్థులకు కరోనా సోకినట్లు తెలుస్తోంది. దీంతో వారిని హోం క్వారంటైన్ లో ఉంచినట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News