Thursday, April 3, 2025

టిటిడి ఈవోగా ఛార్జీ తీసుకున్న శ్యామల రావు

- Advertisement -
- Advertisement -

తిరుపతి: ఐఏఎస్ అధికారి శ్యామల రావు తిరుమల తిరుపతి దేవస్థానం కొత్త ఈవోగా నేడు ఛార్జీ తీసుకున్నారు. ఆయన ఇదివరలో విద్యా శాఖ ప్రధాన కార్యదర్శిగా పనిచేసేవారు.

శ్యామల రావు ఆదివారం తిరుమల గుడిలో శ్రీ వేంకటేశ్వర స్వామికి మొక్కి తర్వాత ఛార్జీ తీసుకున్నారు. తనను కొత్త పదవిలో నియమించినందుకు ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడుకు ఆయన కృతజ్ఒతలు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ కొత్త ప్రభుత్వం టిటిడి ఈవోగా ధర్మా రెడ్డి స్థానంలో శ్యామల రావును నియమిస్తూ సర్క్యూలర్ జారీచేసింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News