Thursday, April 10, 2025

నటుడు ఆర్యన్‌కు కొవిడ్..

- Advertisement -
- Advertisement -

ముంబై: వెలుగులోకి వస్తోన్న బాలీవుడ్ నటుడు కార్తిక్ ఆర్యన్ కొవిడ్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని శనివారం ఆయన స్వయంగా వెల్లడించారు. భూల్ బులయ్యా 2 సినిమాతో ఇటీవల హిట్ సాధించిన ఆర్యన్ (31) తన ఆరోగ్య పరిస్థితిపై ఇన్‌స్టాగ్రామ్‌లో తెలిపారు. అబూధాబిలో జరిగే ఐఐఎఫ్‌ఎ అవార్డుల వేడుకలో ప్రదర్శన ఇవ్వాల్సిన ఆర్యన్ ఇప్పుడు కొవిడ్ పాజిటివ్ పోస్టు చేశారు. గత ఏడాది మార్చిలో కూడా ఆయనకు వైరస్ పాజిటివ్ నిర్థారణ అయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News