Friday, December 27, 2024

సర్వైవల్ థ్రిల్లర్..

- Advertisement -
- Advertisement -

Break Out Movie First Look Poster Released

అనిల్ మోదుగ ఫిలిమ్స్ బ్యానర్‌పై దిగ్గజ హాస్య నటుడు బ్రహ్మానందం తనయుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రలో సుబ్బు చెరుకూరి దర్శకత్వంలో అనిల్ మోదుగ నిర్మిస్తున్న చిత్రం ‘బ్రేక్ అవుట్’. సర్వైవల్ థ్రిల్లర్‌గా తెరకెక్కతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ని విడుదల చేశారు. కిటికీ నుండి బయటికి చూస్తూ బిగ్గరగా అరుస్తున్నట్లు డిజైన్ చేసిన ఈ పోస్టర్ సినిమాపై ఆసక్తిని పెంచింది. చిత్రం శ్రీను, కిరీటి, బాల కామేశ్వరి, ఆనంద చక్రపాణి ఇతర కీలకపాత్రలు పోహిస్తున్నారు. ఈ చిత్రానికి మోహన్ చారీ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా జోన్స్ రూపర్ట్ సంగీతం సమకూరుస్తున్నారు.

Break Out Movie First Look Poster Released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News