Thursday, January 23, 2025

పలు రాష్ట్రాలలో సెప్టెంబర్ 5న అసెంబ్లీ ఉప ఎన్నికలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో ఖాళీగా ఉన్న ఏడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు మంగళవారం షెడ్యూల్ ను ప్రకటించింది. ఝార్ఖండ్‌లోని డుమ్రి, కేరళలోని పుత్తుపల్లి, త్రిపురలోని బోక్సానగర్,- ధన్ పూర్ , వెస్ట్ బెంగాల్ లోని ధుప్‌గురి,ఉత్తర్ ప్రదేశ్ లోని ఘోసి,

ఉత్తరాఖండ్‌లోని భాగేశ్వర్ అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలన నిర్వహించనున్నారు. ఈ నెల 10న ఆయా రాష్ట్రాలలో నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ అగస్టు 17వ తేదీ, 18న పరిశీలన, 21వ తేదీ నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ, సెప్టెంబర్ 5న ఎన్నికలు, 8వ తేదీన కౌంటింగ్ నిర్వహించనున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News