Monday, December 23, 2024

శంషాబాద్‌లో 1.2 కిలోల బంగారం పట్టివేత

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి: శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి భారీగా బంగారాన్ని పట్టుకున్నారు. రియాద్ నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి 1.2 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన బంగారం విలువ సుమారు రూ.68 లక్షలు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అత్యవసర లైట్ బ్యాటరీలో బంగారాన్ని నిందితుడు తీసుకొచ్చాడు. కస్టమ్స్ అధికారులు నిందితుడిని అదుపులోకి తీసుకొని స్థానిక పోలీసులకు అప్పగించారు.

Also Read: సిఎం సీటెవరిది

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News