- Advertisement -
కోల్ కతా అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. గురువారం విమానాశ్రయంలో కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో ఢిల్లీకి వెళ్తున్న ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు తనిఖీ చేశారు. దీంతో అతని వద్ద నుంచి 1.5 కేజీల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.బంగారాన్ని లోదుస్తుల్లో దాచి అక్రమంగా తరలించే ప్రయత్నం చేసిన ప్రయాణికుడి అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
1.5 Kg gold seized at Kolkata Airport
- Advertisement -