Wednesday, January 22, 2025

శంషాబాద్‌లో బంగారం పట్టివేత

- Advertisement -
- Advertisement -

1.6 kg gold captured in Shamshabad

మనతెలంగాణ/హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు బుధవారం నాడు నిర్వహించిన తనిఖీలలో 1,614 గ్రాముల బంగారాన్ని పట్టుకున్నారు. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న 1,614 గ్రాముల బంగారం విలువ సుమారు 86.42 లక్షలు వరకు ఉంటుందని కస్టమ్స్ అధికారులు పేర్కొంటున్నారు. ఈక్రమంలో సదరు ప్రయాణికుడిపై కేసు నమోదు చేసిన అధికారులు విచారణ చేపట్టారు.కాగా ఈ కేసులో నిందితుడు గతంలోనూ బంగారం తరలించినట్లు పోలీసు అధికారులు అనుమానిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News