Wednesday, January 22, 2025

శంషాబాద్ లో 1.646 కిలోల బంగారం పట్టివేత

- Advertisement -
- Advertisement -

1.646 KG Gold captured in Rangareddy

 

రంగారెడ్డి: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో బంగారాన్ని పట్టుకున్నారు. కువైట్ నుంచి వచ్చిన మహిళ నుంచి 1.646 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. కస్టమ్స్ అధికారులు మహిళను అదుపులోకి తీసుకున్నారు. సదరు మహిళను శంషాబాద్ పోలీసులకు అప్పగించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News