Monday, December 23, 2024

ఓలాపై రూ.1.67 కోట్ల జరిమానా

- Advertisement -
- Advertisement -

1.67 crore fine on Ola

న్యూఢిల్లీ : నిబంధనలను ఉల్లంఘించినందుకు గాను ఓలా ఫైనాన్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌పై ఆర్‌బిఐ(భారతీయ రిజర్వు బ్యాంక్) రూ.1.67 కోట్ల జరిమానా విధించింది. ఈమేరకు మంగళవారం ఆర్‌బిఐ ప్రకటనలో పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News