- Advertisement -
సిమ్లా : హిమాచల్‌ప్రదేశ్ సొలాన్ జిల్లా లో మంగళవారం రాత్రి 1.45 గంటల ప్రాంతంలో నాలుగు అంతస్తుల భవనం కూలి శిధిలాల కింద ఒకరు సజీవ సమాధి కాగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. నలుగురు శిధిలాల కింద ఇరుక్కోగా, ఇద్దరిని ఎన్డిఆర్ఎఫ్ బృందం రక్షించ గలిగారు. మృతుడు సులేమాన్ బీహార్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. శిధిలాల్లో చిక్కుకున్న మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. సొలాన్ జిల్లా కసౌలీ లోని పర్వానూ ఏరియాల మైక్రోటెక్ కంపెనీ సెక్టార్ 2 లో ఈ పాతభవనం ఉన్నట్టు సోలాస్ జిల్లా ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ తెలియచేసింది.
- Advertisement -