Thursday, January 23, 2025

అమెరికాలో కాల్పులు… మహిళ మృతి

- Advertisement -
- Advertisement -

1 dead as gunfire in New Orleans

వాషింగ్టన్: అమెరికాలో కాల్పులు మరోసారి కలకలం రేపాయి. లూసియానాలోని న్యూ ఓర్లీన్ హైస్కూల్ స్నాతకోత్సవంలో కాల్పులు తెగపడడంతో మహిళా మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. గత వారం టెక్సాస్‌లోని ఉవాల్డేలోని రాబ్ ఎలిమెంటరీ పాఠశాలలో జరిగిన కాల్పుల్లో 19 మంది చిన్నారులతో సహా పలువురు మృతి చెందారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News