Sunday, January 19, 2025

దుండిగల్ లో భారీగా గంజాయి పట్టివేత..

- Advertisement -
- Advertisement -

10.4Kg Ganja Seized in Quthbullapur

హైదరాబాద్: కుత్బుల్లాపూర్‌ లోని దుండిగల్ పిఎస్ పరిధిలో భారీగా గంజాయి పట్టుబడింది. సోమవారం ఉదయం దుండిగల్ ఔటర్ రింగ్ రోడ్ వద్ద పోలీసులు ఆకస్మిక వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సమయంలో ఓ వాహనంలో 10.4 కేజీల గంజాయి గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. దీంతో కారుతోపాటు ముగ్గురు నిందితులు రోహిత్ రెడ్డి, వెంకటేష్, భరత్ లను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

10.4Kg Ganja Seized in Quthbullapur

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News