Monday, December 23, 2024

జమ్మూకశ్మీర్ సొరంగం కూలిన ఘటనలో 10 మృతదేహాలు వెలికితీత

- Advertisement -
- Advertisement -

జమ్మూకశ్మీర్ కూలిన ఘటనలో 10 మృతదేహాలు వెలికితీత

బనిహాల్(జమ్మూ) : జమ్మూ–శ్రీనగర్ జాతీయ రహదారిపై ఇటీవల కూలిపోయిన నిర్మాణంలో ఉన్న సొరంగం శిథిలాల నుంచి పది మృతదేహాలను వెలికితీసినట్లు అధికారులు శనివారం తెలిపారు. శిథిలాల కింద చిక్కుకుపోయిన పలువురిని వెలికితీసే ప్రయత్నాలు శనివారం ఉదయం మళ్లీ ప్రారంభమయ్యాయి. శుక్రవారం సాయంత్రం ఆ ప్రాంతంలో మళ్లీ కొండ చరియలు విరిగిపడడంతో వెలికితీత ప్రక్రియను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News