Monday, January 20, 2025

బ్యాంకులకు ఈ నెలలో 10 రోజులు సెలవులు!

- Advertisement -
- Advertisement -

బ్యాంకులకు ఈ నెలలో సెలవులే సెలవులు! నిజానికి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన మేరకు బ్యాంకులకు ఈ నెలలో 15 రోజులు సెలవులు రానున్నాయి. అయితే హైదరాబాద్ లో ఉన్న బ్యాంకులకు మాత్రం పది రోజులే సెలవులు లభించనున్నాయి. మార్చి 8న మహాశివరాత్రి సందర్భంగా సెలవు. 25న హోలీ, 29న గుడ్ ఫ్రైడే సెలవులు. వీటికి తోడు ఈ నెలలో ఐదు ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారం కలిపితే పది రోజులు సెలవులన్నమాట!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News