Wednesday, January 22, 2025

ఆటో బోల్తాపడి 10 మందికి గాయాలు

- Advertisement -
- Advertisement -

10 injured in Auto overturns at Yadadri Bhuvanagiri

యాదాద్రి: యాదాద్రి భువనగిరి జిల్లాలోని గుండాల మండలం పెద్దపడిశాల వద్ద బుధవారం రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆటో బోల్తా పడి 10 మందికి గాయాలయ్యాయి. వివాహానికి హాజరై తిరిగి వెళ్తున్న బంధువుల బృందం ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News