Tuesday, April 1, 2025

స్క్రాప్ దుకాణంలో పేలుడు: 10 మందికి గాయాలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నగర శివారులోని గగన్‌పహాడ్ దగ్గర స్క్రాప్ దుకాణంలో ఆదివారం పేలుడు సంభవించిది. పేలుడు ధాటికి 10 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను హూటాహుటిన సమీప ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. స్క్రాప్ దుకాణంలో చిక్కుకున్న వారిని సిబ్బంది రక్షించారు. షాపు యజమాని మహ్మద్ బాబుద్దీన్‌పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News