- Advertisement -
న్యూఢిల్లీ : విమానయాన నియంత్రణ సంస్థ డిజిసిఎ మరోసారి ఎయిర్ ఇండియాపై చర్యలు చేపట్టింది. బిజినెస్ క్లాస్ ప్రయాణికులకు నష్టపరిహారం చెల్లించకపోవడంతో పాటు ప్రయాణికులకు అవసరమైన ఏర్పాట్లు చేయడంలోనూ విఫలమైనందుకు గాను ఎయిర్ ఇండియాపై డిజిసిఎ రూ.10 లక్షల జరిమానా విధించింది.
- Advertisement -