Sunday, December 22, 2024

ఎదురుకాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మృతి

- Advertisement -
- Advertisement -

మావోయిస్టులు, భదత్రా సిబ్బందికి మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మృతి చెందిన సంఘటన చత్తీస్ ఘడ్ లోని సుక్మా జిల్లాలో చోటు చేసుకుంది. ఒడిశా సరిహద్దులు దాటి చత్తీస్ ఘడ్ లోకి మావోయిస్టులు ప్రవేశించారని పక్కా సమాచారంతో భద్రతా సిబ్బంది కూంబింగ్ చేస్తుండగా మావోయిస్టులు భద్రతా సిబ్బందిపై కాల్పులు జరిపారు. దీంతో భద్రతా సిబ్బంది ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మృతి చెందారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News