Wednesday, January 22, 2025

రేపు 10మంది నూతన జడ్జిల ప్రమాణ స్వీకారం..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నూతనంగా నియమించబడిన 10మంది హైకోర్టు జడ్జిలు గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేపు ఉదయం 9:45 గంటలకు కోర్ట్ హాల్ లో వీరిచేత హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ శర్మ చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.

నూతన న్యాయమూర్తులు...
కాసోజు సురేందర్
సూరేపల్లి నందా
ముమ్మినేని సుధీర్ కుమార్
కుచాడి శ్రీదేవి
ఎన్ శ్రవణ్ కుమార్ వెంకట్
గుణ్ణు అనుపమ చక్రవర్తి
గిరిజ ప్రియదర్శిని
సాంబశివరావు నాయుడు
ఏ.సంతోష్ రెడ్డి
దేవరాజ్ నాగార్జున

10 New Judges to sworn tomorrow in Telangana HC

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News