Saturday, December 21, 2024

10 ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

- Advertisement -
- Advertisement -

అక్రమంగా ఇసుక రవాణాకు పాల్పడుతున్న 10 ట్రాక్టర్లను శనివారం టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. కరీంనగర్‌లోని తీగలవంతెన నుంచి ఎన్టీఆర్ విగ్రహం మధ్యలో ఈ ట్రాక్టర్లను పట్టుకున్నారు.

అనంతరం పట్టుకున్న ఇసుక ట్రాక్టర్లను టీఎస్‌ఎండీ అధికారులకు అప్పగించారు. ఏసీపీ విజయసారధి ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడిలో ఇన్స్‌పెక్టర్ సృజన్‌రెడ్డి, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News