Sunday, December 22, 2024

కొడంగల్‌లో పదేళ్ల బాలుడి కిడ్నాప్.. దారుణ హత్య

- Advertisement -
- Advertisement -

10 year old boy Brutal murder in Kodangal

కొడంగల్: వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలంలో దారుణం చోటుచేసుకుంది. దుండగులు పదేళ్ల బాలుడు(రజాఖాన్)ను కిడ్నాప్ చేసి దారుణంగా హత్య చేశారు. ఎస్సీ హాస్టల్ ముందు ముళ్లపొదల్లో సూట్ కేసులో బాలుడి మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారు. గుప్తనిధుల కోసమే బాలుడిని బలి ఇచ్చినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు జాగ్రత్త పడుతున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News