Thursday, December 26, 2024

తెలంగాణ కొత్త హైకోర్టుకు 100 ఎకరాలు

- Advertisement -
- Advertisement -

హైకోర్టు భవనాల నిర్మాణం కోసం తెలంగాణ ప్రభుత్వం రాజేంద్రనగర్ లో 100 ఎకరాల భూమి కేటాయిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాజేంద్రనగర్ మండలంలోని ప్రేమావతిపేట, బుద్వేల్ గ్రామాలలోని అగ్రికల్చర్ యూనివర్శిటీ, హార్టికల్చర్ యూనివర్శిటీలకు చెందిన ఈ భూమిని ప్రభుత్వం హైకోర్టు భవనాల నిర్మాణం కోసం కేటాయించింది.

 

Image

Image

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News