Monday, December 23, 2024

కొత్తగూడెంలో కాంగ్రెస్ పార్టీకి షాక్..

- Advertisement -
- Advertisement -

భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి భారి షాక్ తగిలింది. అశ్వారావుపేట నియోజకవర్గం, అన్నపురెడ్డిపల్లి మండలం నుంచి సుమారు 100కుటుంబాలు మంగళవారం కాంగ్రెస్ పార్టీనీ వీడి అధికార బిఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వారందరికీ అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు దమ్మపేట మండలంలోని, తాటిసుబ్బన్నగూడెం గ్రామంలో కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో దమ్మపేట జెడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షులు బోయినపల్లి సుధాకర్ రావు, కొత్తూరు వెంకటేశ్వరరావు, భారత రాంబాబు, చల్లా రాంబాబు, జంగల ఉమామహేశ్వరరావు, పుచ్చకాయల నర్సారెడ్డి, బండి మాధవరెడ్డి, సర్పంచ్ రాములు, సవలం ప్రకాష్, చెనిబోయేన లక్షన్ రావు, బొమ్మకంటి వెంకటేశ్వరరావు తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News