Thursday, December 26, 2024

అగ్నిప్రమాదంలో 100 ఇండ్లు దగ్ధం….

- Advertisement -
- Advertisement -

100 Homes burnt in chile

 

శాంటిగో: ఉత్తర చిలీలోని ఇక్విక్ నగరంలో సోమవారం భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఇరుకైన ప్రదేశంలో అగ్నిప్రమాదం జరగడంతో వంద ఇండ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. మురికి వాడలు ఉన్న ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరగడంతో పాటు నీళ్లు లేకపోవడంతో ప్రైవేటు ట్యాంకర్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. భారీగా ఆస్తి నష్టం జరిగిందని స్థానిక అధికారులు వెల్లడించారు. 400 మంది వరకు నిరాశ్రయులుగా మారారని పోలీసులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News