Monday, December 23, 2024

ఉత్తర నైజీరియాలో పడవ తిరగబడి 100 మంది మృతి

- Advertisement -
- Advertisement -

అబుజా : ఉత్తర నైజీరియాలో నైగర్ నదిలో సోమవారం ఉదయం పడవ తిరగబడి కనీసం వంద మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రాణాలతో ఎవరైనా ఉన్నారా అని వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నట్టు పోలీస్‌లు మంగళవారం వెల్లడించారు. పొరుగునున్న నైగర్ రాష్ట్రానికి నైగర్ నది అత్యంత సమీపంలో ఉందని క్వారా స్టేట్ పోలీస్ అధికార ప్రతినిధి ఒకసన్మీ అజయి చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News