Wednesday, January 22, 2025

పది వేలకు చేరిన కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

ఢిల్లీ: దేశంలో రోజు రోజుకు కరోనా కేసులు సంఖ్య పెరుగుతోంది. భారత దేశంలో గత 24 గంటల్లో 10,158 కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ చాపకింద నీరులా విజృంభిస్తుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 44,998కి చేరింది. బుధవారం 7840 కరోనా కేసులు, మంగళవారం 5676 కరోనా కేసులు నమోదుకాగా ఒక్క రోజే కరోనా కేసుల సంఖ్య 30 శాతం పెరిగింది. ఎక్స్‌బిబి1.16 కరోనా వేరియంట్ ఉధృతంగా వ్యాపిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఢిల్లీలో 1149 కరోనా కేసులు, మహారాష్ట్రలో 1115 కరోనా కేసులు నమోదయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News