Sunday, December 22, 2024

దేశంలో కొత్తగా 10,753 కరోనా కేసులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దేశంలో కరోనా కోరలు చాస్తోంది. దేశ వ్యాప్తంగా 24 గంటల్లో కొత్తగా 10,753 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో 27మంది మృతి చెందారు. దేశంలో క్రయాశీలక కేసుల సంఖ్య 53,720కి చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. రోజువారీ పాజిటివిటి రేటు 6.78 శాతంగా ఉంది. కేసుల పెరుగుదలకు ఎక్స్ బిబి.1.16 వేరియంట్ కారణమని వైద్య నిపుణులు తెలిపారు. కరోనా మహమ్మారికి భయపడాల్సిన అవసరం లేదని మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ కరోనాని అరికట్టవచ్చని వైద్యులు తెలిపారు.

Also read : బంగారం ధరలు పైపైకి..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News