Tuesday, December 24, 2024

పదో తరగతి సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

- Advertisement -
- Advertisement -

TS SSC exams from tomorrow

అమరావతి: పదో తరగతి సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. 64.23 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 87.52 శాతం ఉత్తీర్ణత సాధించారు. అత్యల్పంగా పశ్చిమగోదావరి జిల్లాలో 46.66 శాతం ఉత్తీర్ణత సాధించారు. తన పేరుతో కించపరిచే విధంగా పోస్టులు పెడుతున్నారని ఫిర్యాదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News