Tuesday, December 24, 2024

సెంట్రల్ బీరుట్‌పై ఇజ్రాయెల్ దాడి..11 మంది మృతి

- Advertisement -
- Advertisement -

సెంట్రల్ బీరుట్ పై శనివారం ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 11 మంది మృతి చెందారు. అనేక మంది గాయపడ్డారు. కాల్పుల విరమణ కోసం దౌత్యవేత్తలు ప్రయత్నిస్తున్న సమయంలో ఈ దాడి జరగడం ఆందోళన కలిగిస్తోంది. వారం రోజుల వ్యవధిలో లెబనాన్ రాజధాని బీరుట్‌పై ఇది నాలుగోదాడి లెబనాన్ సివిల్ డిఫెన్స్ ప్రకటించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News