Friday, November 22, 2024

కరోనాతో వ్యక్తి మృతి… 11 రోజులకు రూ.11 లక్షల బిల్లు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: దిల్ సుఖ్ నగర్ లో ప్రయివేటు హాస్పిటల్ నిర్వాహకం బయటపడింది. ఆయుష్ హాస్పిటల్ లో మహబూబాద్ కు చెందిన శ్రీధర్ కోవిడ్ తో మృతి చెందాడు. ఆయుష్ హాస్పిటల్ లో సదరు వ్యక్తికి 11 రోజుల నుంచి చికిత్స అందిస్తున్నారు. ఇప్పటి వరకు ఆ ఆస్పత్రి 11 లక్షల రూపాయల బిల్లు వసూలు చేసింది. ఇంకా మిగిలిన డబ్బు కట్టి మృతదేహాన్ని తీసుకెళ్లాలని కుటుంబ సభ్యులకు ఆయుష్ ఆస్పత్రి యాజమాన్యం ఒత్తిడి తెస్తోంది. శ్రీధర్ కొలుకుంటున్నాడు అని చెప్పి ఇప్పుడు చనిపోయాడని ఎలా చెబుతారని కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేస్తున్నారు. ఆయుష్ హాస్పిటల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News