Sunday, December 22, 2024

తమిళనాడులో ఘోర అగ్ని ప్రమాదం.. 11మంది భక్తులు సజీవదహనం

- Advertisement -
- Advertisement -

11 live burnt after Short Circuit in Tamilnadu

చెన్నై: తమిళనాడులో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. బుధవారం ఉదయం తంజావురు దగ్గరలోని కలిమేడులో తిరునారు కరసు స్వామి 94వ రథోత్సవంలో విద్యుత్ ఘాతంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 11మంది భక్తులు సజీవ దహనమయ్యారు. మరో 15మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ముగ్గురు పిల్లలు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

11 live burnt after Short Circuit in Tamilnadu

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News