Wednesday, January 22, 2025

ఒక్క రీఛార్జ్ ప్లాన్ తో 11 ఓటిటి సేవలు..

- Advertisement -
- Advertisement -

మీరు జియో నెట్ వర్క్ సిమ్ ఉపయోగిస్తున్నారా?.. మీరు బెస్ట్, చవకైన ప్లాన్ కోసం చూస్తున్నారా?.. అయితే ఈరోజు మనం ఓ బెస్ట్ ప్లాన్ గురించి తెలుసుకుందాం. ఈ ప్లాన్ లో డేటా మాత్రమే కాకుండా 11 ఓటిటి సేవలు ఉచితంగా పొందవచ్చు. ఈ క్రమంలో ఈ ప్లాన్ గురించి పూర్తిగా తెలుసుకుందాం.

రూ.175 ప్లాన్

జియో వినియోగదారుల అవసరాల కోసం అనుగుణంగా కంపెనీ అనేక ప్లాన్లను అందిస్తోంది. ఇందులో భాగంగానే రూ.175 కూడా ఒకటి. ఈ ప్లాన్ లో 28 రోజుల వాలిడిటీ లభిస్తుంది. అంతేకాకుండా 10gb హై స్పీడ్ డేటా కూడా వస్తుంది.

కేవలం రూ.175 ప్లాన్ ప్రత్యేకమైనది. ఎందుకంటే దీనిలో 10 కంటే ఎక్కువగా ఓటీటీ సేవలు ఎంజాయ్ చేయవచ్చు. ఇందులో సోనీ లైవ్, జి 5,జియో సినిమా ప్రీమియం, లయన్స్ గేట్ ప్లే, డిస్కవరీ ప్లస్, సన్ నెక్స్ట్, కంచ లంక, ప్లానెట్ మరాఠీ, చౌపాల్, హొయిచోయ్, జియో టీవీ సబ్‌స్క్రిప్షన్ అందుబాటులో ఉన్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News