- Advertisement -
న్యూఢిల్లీ: కురిసిన భారీ వర్షానికి ఢిల్లీలో ఈ వారం 11 మంది మృతి. వారిలో మునిగిపోయిన అండర్పాసెస్ లో నలుగురు మరణించారు. కాగా విమానాల రాకపోకలు కూడా దెబ్బతిన్నాయి. దాదాపు 60 విమానాలను రద్దు చేశారు. ఆదివారం మామూలుగానే నడిచాయి. దేశంలోని బిజీ విమానాశ్రయాలలో ఢిల్లీ విమానాశ్రయం ఒకటి.
ఈ నెల మొదట్లో ఢిల్లీలో ఘోరమైన వడగాడ్పులు ఉండేవి, కానీ జూన్ 28న దశాబ్దంలో ఎప్పుడూ కువనంత వాన కురిసింది.దాంతో ఢిల్లీ నగరం వరద నీటిలో మునిగింది.
- Advertisement -