Monday, December 23, 2024

బ్రెజిల్ లో భారీ వరదలు: 117 మంది మృతి

- Advertisement -
- Advertisement -

117 deaths in Brazil floods

 

బ్రాసిల్లా: బ్రెజిల్‌లోని పెట్రోపోలీస్ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తుండడంతో కొండచరియలు విరిగిపడుతున్నాయి. భారీగా వరదలు సంభవించడంతో నివాస సముదాయాలు జలమయంగా మారాయి. భారీగా వరదలు సంభవించడంతో 117 దుర్మరణం చెందగా 116 మంది గల్లంతయ్యారు. వరదల ధాటికి కార్లు, బస్సులు మునిగిపోయాయని రియో డి జనేరో అధికారులు వెల్లడించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News