- Advertisement -
ఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. గత 24 గంటల్లో 11,793 కరోనా కేసులు నమోదుకాగా 27 మంది చనిపోయారని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా కరోనా కేసులు సంఖ్య 4,34,18,839కి చేరుకోగా 5.25 లక్షల మంది మృత్యువాతపడ్డారు. కరోనా వైరస్ నుంచి 4.27 కోట్ల మంది కోలుకోగా ప్రస్తుతం 96 వేల మంది ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు. దేశ వ్యాప్తంగా 197.31 కోట్ల కరోనా డోసులు పంపిణీ చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
- Advertisement -