Friday, December 20, 2024

ఐపిఎల్ క్రికెట్ బెట్టింగ్.. 12 మంది అరెస్ట్

- Advertisement -
- Advertisement -

12 arrested ipl cricket betting in hyderabad

హైదరాబాద్: ఐపిఎల్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. సికింద్రాబాద్ పరిధిలోని రాంగోపాల్ పేట పోలీసులు 12 మందిని అదుపులోకి తీసుకున్నారు. బెట్టింగ్ ముఠా నుంచి రూ.25లక్షలు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News