Monday, December 23, 2024

గాంధీలో 120 మంది వైద్య సిబ్బందికి కరోనా..

- Advertisement -
- Advertisement -

120 Medical Staff test positive for Corona in Gandhi Hospital

హైదరాబాద్: నగరంలోని గాంధీ ఆస్పత్రిలో 120 మంది వైద్య సిబ్బంది కరోనా బారిన పడ్డారు. గాంధీలో చాలా మందికి కరోనా లక్షణాలు ఉండడంతో వారందరూ కరోనా పరీక్షలు చేయించుకున్నారు. దీంతో పలువురు వైద్యులతోపాటు పీజి విద్యార్థులు, హౌస్ సర్జన్లు, ఫ్యాకల్టీ మెంబర్లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇంకా చాలామంది రిపోర్ట్స్ రావాల్సి ఉంది. దీంతో గాంధీలోని సిబ్బంది, పేషెంట్లు భయాందోళనకు గురవుతున్నారు. మరోవైపు రాష్ట్రంలోనూ భారీగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. నిన్న ఒక్కరోజే రాష్ట్రంలో రెండు వేలకు పైగా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి.

120 Medical Staff test positive for Corona in Gandhi Hospital

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News