- Advertisement -
ఢిల్లీ: భారత దేశంలో నిన్నటి పోల్చితే ఇవాళ కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గత 24 గంటల్లో 1247 కేసులు నమోదు కాగా ఒకరు దుర్మరణం చెందారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. సోమవారం ఒక్క రోజు కరోనా నుంచి 928 మంది కోలుకున్నారు. కరోనా కేసుల సంఖ్య 4,30,45,527కు చేరుకోగా 5,21,966 మంది చనిపోయారు. కరోనా నుంచి 4,25, 11,701 మంది కోలుకున్నారు.
- Advertisement -