Friday, December 20, 2024

రాజేంద్రనగర్‌లో 125 కిలోల గంజాయి స్వాధీనం

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా గంజాయి పట్టుబడింది. కారులో తరలిస్తున్న 125 గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ నుంచి మహారాష్ట్రకు తరలిస్తుండగా గంజాయి పట్టుబడింది. కేసు నమోదు చేసుకున్న రాజేంద్రనగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News